NIC Recruitment 2026:
National Informatic Centre – NIC నుండి ఇప్పుడే మనకు సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ – A అనే పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది.
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది నడుస్తుంది. ఇప్పుడు మనకు రిలీజ్ చేసిన జాబ్స్ అన్నీ కూడా మనకు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ విభాగంలో ఉన్న వేకెన్సీస్.
7th CPC ఆధారంగా చేసుకుని జీతాలు అయితే మీకు LEVEL 6 ఆధారంగా జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు అప్లై చేయొచ్చు. ఇందులో మనకు టోటల్గా చూసుకుంటే 376 పోస్టులు ఉన్నాయి. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు. GATE స్కోర్ కూడా తప్పకుండా మీకు ఉండాలి.
AGE:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక తప్పకుండా మీకు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో వయసు అనేది ఉండాలి. Sep 30, 2026 తేదీ నాటికి మీకు ఈ ఒక ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీస విద్యార్హత అనేది Graduation సంబంధిత విభాగం లో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 376 పోస్టులు ఉన్నాయి. Scientific / Technical Assistant – A అనే పోస్టులు ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఇందులో రిలీజ్ చేసిన వివిధ రకాల జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ Level – 6 ఆధారంగా చేసుకుని ₹35,400/- to ₹1,12,400/- మధ్యలో మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Selection process :
వీటికి సంబంధించిన సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ముందుగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ యొక్క షార్ట్ లిస్ట్ జరుగుతుంది.
- GATE Score ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు
- షార్ట్లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- ప్రొవిజనల్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది
Important Dates :
Apply Start : Sep 1st
Apply End : Sep 30th
Apply Process :
NIC యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్ లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి.