AP Police Recruitment 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త రావడం జరిగింది. ప్రభుత్వ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు గాను AP Police Recruitment 2026 వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబర్డినేట్, స్వీపర్, స్కావెంజరు, Cook, ధోబి, బార్బర్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
అయితే మీరు గమనించాల్సింది ఇవన్నీ కూడా మనకి ఔట్సోర్సింగ్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకుంటామని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయసున్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. అయితే వీటికి సంబంధించి మనకి రాజమహేంద్రవరం నుంచి వచ్చింది కాబట్టి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఆ దగ్గరకు వెబ్సైట్ ఉపయోగించి ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం కూడా జరిగింది.
7th / 10th / Inter వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క పోలీస్ విభాగంలో AP Police Recruitment 2026 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 18 గరిష్ట వయసు 42 వరకు ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
పోలీస్ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేసిన ఔట్సోర్సింగ్ లో జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 7th / 10th / 12th కనీస విద్యార్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకుని ఇక్కడ ఉన్న రిలీజ్ చేసిన జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Anganwadi Mahabubabad Notification 2026
Vacancies :
ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబర్డినేట్, స్వీపర్, స్కావెంజరు, Cook, ధోబి, బార్బర్ ఔట్సోర్సింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. అంటే ఇవేమీ పర్మినెంట్ ఏమీ కాదు కొన్ని రోజులు పాటు ఔట్సోర్సింగ్ లాగా తీసుకోవడం జరుగుతుంది.
Salary :
AP Police Recruitment 2026 లో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీరు ఏ జాబ్ కి ఎంపికైన కూడా నెలవారి జీతం అనేది ₹15,000/- వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- సెలక్షన్ కేవలం మెరిట్ ఆధారంగా ఉంటుంది
- ఏ విధమైన పరీక్ష కూడా నిర్వహించరు
Important Dates :
Apply Start : 27th Aug
Apply End : 5th Sep
Apply process :
- మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు డీటెయిల్స్ అన్ని కూడా ముందుగా చెక్ చేసుకోండి
- దరఖాస్తులన్నీ ప్రాపర్ గా పెట్టుకోండి
1 thought on “10th అర్హతతో పోలీస్ శాఖ జాబ్స్ || AP Police Recruitment 2026 || Latest Jobs in Telugu”