DSSSB ఫలితాలు విడుదల || DSSSB Results Out 2026 || DSSSB Cutoff Out 2026

DSSSB Results Out 2026:

Delhi Subordinate Service Selection Board – DSSSB సంబంధించినటువంటి ఫలితాలు అయితే అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBT పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా DSSSB యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కి మరియు నార్మలైజేషన్ ప్రాసెస్ అలాగే ఎగ్జామినేషన్ రూల్స్ ఆధారంగా ఇక్కడ బోర్డు వారు రిలీజ్ చేసిన ఫలితాన్నితే చెక్ చేసుకోవచ్చు.

AP Police Recruitment 2026

RESULTS PDF లో భాగంగా మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ స్టేజికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి క్వాలిఫైడ్ అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ ఉంటాయి.

23,563 పోస్టల్ GDS ఉద్యోగాలు

తర్వాత స్టేజిలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్ వంటివి ఉంటాయి. Official Website లో మీకు Cutoff మరియు తర్వాత సెలక్షన్ స్టేజెస్ వంటివి ఉంటాయి.

DSSSB Results & Cutoff 2026

Official Website

Leave a Comment

error: Content is protected !!