Postal GDS Schedule II Apply Form 2026:
Postal Department – GDS Schedule II సంబంధించిన Postal GDS Schedule II Apply Form 2026 అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై చేసిన ప్రక్రియ కూడా స్టాప్ అయింది.
Aug 31st to Sep 19th, 2026 వరకు Postal GDS పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.

GDS విభాగంలో మొత్తం మనకు 23,757 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం. జరిగింది ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ కాబట్టి కచ్చితంగా మంచి అవకాశం చెప్పొచ్చు.
10th Pass కనీస విద్యార్హతగా తరిగి ఉండి తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడటం వచ్చు అండి పైకి తక్కువ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు.
ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా మెరిట్ ఆధారంగా చేసుకొని మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా పదవ తరగతిలో వచ్చిన మాకు సాధారణంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Age:
పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లు ప్రతి ఏడాది విడుదల చేసే GDS ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
Postal GDS సంబంధించిన Postal GDS Schedule II Apply Form 2026 పోస్ట్‌లు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం తర్వాత పదవ తరగతి పాస్ అయి ఉండాలి మరియు సైకిల్ తొక్కడం వచ్చిండాలి మరియు తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడడం కూడా తప్పకుండా మీకు తెలిసి ఉండాలి.
Vacancies :
23,757 జాబ్స్ అనేవి మనకి ఈ యొక్క పోస్టల్ GDS & AGDS విభాగాలలో మనకి మొత్తంగా విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
Salary :
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి Year రిలీజ్ చేస్తే గ్రామీణ డాక్ సేవక్ – GDS అనే ఉద్యోగాలకు సంబంధించి ₹15,000/- సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ పోస్టల్ Postal GDS Schedule II Apply Form 2026 ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండానే పదవ తరగతిలో వచ్చిన మార్పులు ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. ఈ యొక్క జాబ్ పోస్టింగ్ కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లోనే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start: Aug 31st
Apply End: Sep 19th
Apply process :
- పోస్టల్ కేటా యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి
- రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ విధానంలో కంప్లీట్ చేయాలి
- మీ యొక్క డీటెయిల్స్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అనగా మీ ఫోటో మరియు సంతకం అనేది అప్లోడ్ చేయాలి
- ఫైనల్ సబ్మిట్ చేయాలి