BOI లో 205 SO జాబ్స్ || Bank of India SO Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bank of India SO Recruitment 2026:

Bank of India – BOI అంటే మనకి ఇప్పుడే 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులకు Bank of India SO Recruitment 2026 వచ్చింది.

వీడికి ఎవర అప్లై చేయొచ్చంటే ఆల్ ఇండియన్ మహిళలు మరియు పురుషులు అందరూ కూడా Apply చేసుకొని ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది.

Bank of India SO Recruitment 2026

Bank of India SO Recruitment 2026 కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ విధానంలో మనకు Sep 10th to Sep 25th  తేదీ మధ్యలోనే అప్లై చేసుకోండి ఛాన్స్ మనకు లభిస్తుంది.

 ఇందులో మనకు మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి అయితే ఏజ్ లిమిట్ చేస్తున్నట్లయితే ఒక్కొక్క రకమైన జాబ్ కి ఒక్కొక్క విధంగా. 21 – 30 / 25 – 35 / 28 – 37 / 28 – 40 ఈ విధంగా వయస్సు ఉండాలి.

సెలక్షన్లో మొదట ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది.

Age:

  • Scale 1 : 21 – 30
  • Scale 2 : 25 – 35
  • Scale 3 : 28 – 37
  • Scale 4 : 28 – 40

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క Bank of India SO Recruitment 2026 ఉద్యోగాలకు Any Degree మినిమం క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మహిళలు మరీ పురుషులు కూడా అప్లై చేయవచ్చు. 1st Aug, 2026  తేదీ నాటికి మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి.

10th అర్హతతో Govt జాబ్స్

రైల్వేలో Govt జాబ్స్ 

రైల్వే లో 1853 జాబ్స్ 

Vacancies :

205 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) అనే ఉద్యోగాలనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Salary :

ఈ యొక్క Bank of India SO Recruitment 2026 ఉద్యోగాలకు సెలెక్ట్  అయితే కనుక మీకు చేరగానే ₹48,480/-  నుండి మీకు బేసిక్ పే మొదలవుతుంది. ఇందులో ఇంకా హైయర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయ్ వాటికి ఇంకా ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంటుంది. 

Selection process :

సెక్షన్ ప్రాసెస్ లో భాగంగా మొత్తం మనకి మూడు స్టేజీలు ఉంటాయి

  •  ఆన్లైన్ ఎగ్జామినేషన్
  •  ఇంటర్వ్యూ
  •  ఫైనల్ మెరిట్ లిస్ట్

Important Dates :

Apply Start: Sep 10th

Apply End: Sep 25th 

Apply process : 

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా – BOI  అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • Careers సెక్షన్ లోకి వెళ్ళండి
  •  రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి
  •  ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!