రైల్వే లో Govt జాబ్స్ || CONCOR Recruitment 2026 || Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CONCOR Recruitment 2026:

Container Corporation of India Limited – CONCOR నుండి మనకి మేనేజ్మెంట్ Trainee,  అసిస్టెంట్ ఆఫీసర్ అనే CONCOR Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ అయినయ్.

Join Whatsapp Channel

CONCOR Recruitment 2026

ఈ పోస్టులకు సంబంధించి మనకు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ వల్ల అవకాశము ఇవ్వడం జరిగింది.

CONCOR Recruitment 2026 మనకి ప్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగాలుగా చెప్పవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనుక Degree, B.Com, Engineering Degree, MBA/PGDM, MCA, M.Sc, CA, CS వంటి అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

 ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనీసం మీకు మేనేజ్మెంట్ Trainee పోస్టులకు 18 నుంచి 28 మరియు అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 18 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు. 50 వేలకు పైగానే జీతం పొందే అవకాశం సుమారుగా ఉంటుంది. సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షతోపాటు మనకి గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఫైనల్స్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అ కే.. పరీక్ష తేదీలనేవి ఇంకా అనౌన్స్ చేయలేదు.

Age:

  • మేనేజ్మెంట్ Trainee : 18 నుంచి 28
  • అసిస్టెంట్ ఆఫీసర్ : 18 నుంచి 32

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇందులో మనకి రెండు రకాల జాబ్స్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి.

Degree, B.Com, Engineering Degree, MBA/PGDM, MCA, M.Sc, CA, CS నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఇందులో రిలీజ్ చేసిన వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయవచ్చు.

UPSC లో జాబ్స్ విడుదల

SSC లో 1748 JE జాబ్స్

MECL లో జాబ్స్ – 10th అర్హత

Vacancies :

ఈ యొక్క రైల్వే సంస్థ నుంచి మనకు మొత్తంగా 77 పోస్టులకు సంబంధించిన మేనేజ్మెంట్ Trainee,  అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary :

ఈ యొక్క CONCOR Recruitment 2026 ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళందరికీ కూడాను జీతం చూసుకున్నట్లయితే ₹40,000/- to ₹50,000/- సుమారుగా పొందే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

Selection process :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష –  గ్రూప్ డిస్కషన్ /  ఇంటర్వ్యూ : మేనేజ్మెంట్ Trainee
  •  కంప్యూటర్ ఆధారిత పరీక్ష :  అసిస్టెంట్ ఆఫీసర్

Important Dates :

Apply Start : 31st Aug

Apply End : Sep 30th

Apply process : 

  • CONCORసంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  • Careers  అనే సెక్షన్ లోకి వెళ్ళండి
  •  నోటిఫికేషన్ చదవండి
  •  మీకు అర్హత ఉన్న పోస్టులను సెలెక్ట్ చేసుకోండి
  •  రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కంప్లీట్ చేయండి
  •  అవస డా
  •  దరఖాస్తులను ఫిల్ చేయండి మరియు సరిచూసుకొని సబ్మిట్ చేయండి
  •  దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేయండి 

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!