RRB Paramedical Recruitment 2026:
Railway Recruitment Board – RRB నుండి ఇప్పుడే మనకు 560 పారామెడికల్ పోస్టులకు RRB Paramedical Recruitment 2026 వచ్చింది.

RRB Paramedical Recruitment 2026 కి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో భాగంగా దరఖాస్తులు పెట్టాలి అంటే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 వరకు పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
వీటికి అప్లై చేసే వాళ్ళకి కనీసం వయస్సు 20 నుంచి 40 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
Age:
రైల్వే డిపార్ట్మెంట్లో పారామెడికల్ పోస్టులకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీసం వైయస్ 20 ఉండాలి గరిష్టంగా 40 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క వైయస్ అనేది మనకు 1st JAN 2027 నాటిక ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ పారామెడికల్ పోస్ట్లు అంటే ఇందులో మనదే చాలా రకాల జాబ్స్ ఉంటాయి. అయితే ఈ యొక్క జాబ్స్ ని అనుసరించుకొని 12th / Diploma / Degree వంటి అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SSC CHSL LDC DEO Jobs Out 2026
Vacancies :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మనకి వివిధ రకాల పారామెడికల్ విభాగాలలో పని చేయడానికి సంబంధించి టోటల్గా మనకి 560 పోస్టులు అయితే రిలీస్ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్.
Salary :
ఈ యొక్క RRB Paramedical Recruitment 2026 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను Level 3 to Level 7 మధ్యలోనే మీకు జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.. ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్ గా చదివినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి.
Selection process :
మనకు జాబ్ సెలక్షన్ చేసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ ఆదారిత ఎగ్జామ్ – CBT అనేది ఉంటుంది దాన్నిలో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని సెలెక్షన్ ఉంటుంది..
Important Dates :
Apply Start: Sep 15th
Apply End: Oct 14th
Apply process :
- RRB ఈ యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని అప్లై చేసుకోండి
- అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రింట్ అవుట్ తీయండి
Official Notification – Soon
Apply Online – Soon