EXIM Bank Recruitment 2026:
Export Import Bank of India – EXIM BANK నుండి మనకి ఇప్పుడే అఫీషియల్ గా Deputy Manager & Manager అనే జాబ్స్ కోసం EXIM Bank Recruitment Out 2026 వచ్చింది.

వీటికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. Sep 15th to Oct 10th తేదీల మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
దీనికి సెలక్షన్లో ఎగ్జామ్తోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీకు నిర్వహిస్తారు. ఇది మనకి బ్యాక్ లోకి వేకెన్సీస్ ని ఫిల్ చేయడానికి సంబంధించినటువంటి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గా చెప్పొచ్చు. టోటల్గా చూసుకుంటే 08 వేకెన్సీస్ మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Degree & PG అర్హతలు ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు తప్పకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – IT రిలేటెడ్ గా కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి.. వయస్సు 18 నుంచి గరిష్టంగా మేనేజర్ జాబ్స్ కి 33 డిప్యూటీ మేనేజర్ జాబ్స్ కి 31 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Age:
- మేనేజర్ : 18 – 33
- డిప్యూటీ మేనేజర్ : 18 – 31
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క EXIM Bank Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత విషయానికి వచ్చినట్లయితే Degree & PG అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క జాబ్ కి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకు వెహికల్స్ అనేవి టోటల్ గా 08 మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ అనే జాబ్స్ ఉన్నాయి.
Salary :
ఈ యొక్క EXIM Bank Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 18 LPA for డిప్యూటీ మేనేజర్ మరియు 20 LPA for మేనేజర్ జాబ్స్ కి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సెలక్షన్లో భాగంగా మొదటి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
Important Dates :
Apply Start : Sep 15th
Apply End : Oct 10th
Apply process :
- EXIM Bank ఈ యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- దరఖాస్తులన్నీ కూడా సమర్పించే ముందు EXIM Bank Recruitment Out 2026 సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్లు చెక్ చేయండి
- న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ తో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
- అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి SAVE & NEXT క్లిక్ చేయాలి
- మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ తో పాటు లెఫ్ట్ హ్యాండ్ తంబు కూడా మీరు అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ అనేది కంప్లీట్ చేయాలి