SSC లో 2536 జాబ్స్ || SSC CHSL Recruitment 2026 || SSC CHSL Exam Pattern and Syllabus

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CHSL Recruitment 2026:

Staff Selection Commission –  Combined Higher Secondary Level (SSC CHSL) నుండి ఇప్పుడే ప్రధానంగా LDC, JSA, DEO జాబ్స్ కోసం SSC CHSL Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

SSC CHSL Recruitment 2026

12th కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా మనకి మొత్తంగా 2536 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి మహిళలు మరియు పురుషులందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.

ఈ SSC CHSL Recruitment 2026పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి కనీస వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. మరి వీటికి సంబంధించిన సెలెక్షన్లో ఒకే ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది అయితే సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.

Age:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయాలంటే వయస్సు వచ్చేసరికి మీకు కనీసం 18 నిండాలి గరిష్టంగా 27 ఉంచకుండా ఉన్నట్లయితే సరిపోతుంది. 01 / 08 / 2026 తేదీ నాటికి తప్పకుండా మీకు వయసు అనేది సరిపోవాలి.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క SSC CHSL Recruitment 2026 జాబ్స్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 12th Pass అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

RCFL లో 326 జాబ్స్

UIIC లో బంపర్ జాబ్ 

SBI లో 12,000 జాబ్స్

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే 2536 LDC, JSA, DEO అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు.

SSC CHSL Recruitment 2026

Salary :

ఈ యొక్క SSC CHSL Recruitment 2026ఉద్యోగాలకు సంబంధించి మనకి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹40000/-  వరకు కూడా సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  •  స్కిల్ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

 ఎగ్జామ్ లో భాగంగా మనకు ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్,  క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, జనరల్  అవేర్నెస్ వంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. 0.50 నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. పేపర్ అనేది ఇంగ్లీష్ తో పాటు రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది.

Tier – 2  లో భాగంగా మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్,ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టు, టైపింగ్ టెస్టు ఉంటాయి. 

Important Dates :

Apply Start : Sep 7th 

Apply End : Oct 7th

Apply process : 

  • SSC సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి
  • మీ యొక్క వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి
  •  ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీయండి

Official Notification

Apply Online

Official Website

1 thought on “SSC లో 2536 జాబ్స్ || SSC CHSL Recruitment 2026 || SSC CHSL Exam Pattern and Syllabus”

Leave a Comment

error: Content is protected !!