AP Krishi Vigyan Kendra Notification 2026:
ఆచారి ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో భాగంగా మాకు కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక రీసెర్చ్ అసిస్టెంట్ అనే పోస్ట్ లు రిలీజ్ చేయడం జరిగింది.
అయితే ఇందులో ప్రధానంగా మనకు ఎలాంటి ఎక్సామ్ మీద లేకుండా జస్ట్ మీకు ఒక Walk in Interview అనేది నిర్వహించి మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Oct 6th, 10 AM మీకు దీనికి సంబంధించినటువంటి నిర్వహించడం జరుగుతుంది.
ఇవి పర్మినెంట్ ఏమి కాదు పూర్తిస్థాయిలో కాంట్రాక్టు విధానంలో మనకి 11 నెలలపాటు ఈ ప్రాజెక్టు అనేది ఉంటుంది.
అర్హతలు ఏం కావాలి?
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులందరికీ కూడా మీకు MSC Food Science & Nutrition or PG ( HOME SCIENCE/ COMMUNITY SCIENCE).
Interview Venue :
Krishi Vigyan Kendra, Utukur, Kadapa, YSR district