APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల || APPSC Group 1 Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 1 Recruitment 2026:

APPSC నుండి మనకి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏపీపీఎస్సీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్ ద్వారా మనకి సమాచారం అందించడం జరిగింది.

OCT 6th తేదీ నుండి వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే వెతికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అక్టోబర్ 27 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇదే నిజంగా మంచి శుభవార్తకు చెప్పొచ్చు.

 పోస్టుల వివరాలు ఇలా:

  •  ఇందులో మనకి మొత్తం గా 163 పోస్టులు ఉన్నాయి
  •  డిప్యూటీ కలెక్టర్
  •  అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్
  • DSP
  • DEO
  • RTO
  •  జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్
  •  డిప్యూటీ రిజిస్టర్
  •  మున్సిపల్ కమిషనర్
  •  అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్
  •  జిల్లా ఉపాధి ఆఫీసర్
  •  అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  •  డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్

ఈ విధంగా మనకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది

 అర్హతలు ఇలా :

ఈ యొక్క గ్రూప్ వన్ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగాలుగా అప్లై చేయాలంటే మీకు విభాగంలో బ్యాచెస్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

 జీతాలు ఇలా:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు 60 వేలకు పైగానే జీతం పొందే అవకాశం అనేది లభిస్తుంది.

 అప్లికేషన్ తేదీలు:

Apply Start : Oct 6th

Apply End : Oct 27th

Apply Process :

APPSC ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!