HAL Junior Executive Notification 2026:
Hindustan Aeronautics Limited – HAL నుండి ఇప్పుడే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 150 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టాలంటే అక్టోబర్ 15 నుంచి తప్పక 17 వరకు కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ లో మీకు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ కూడా చేయడం జరుగుతుంది.
GRADUATION సంబంధిత విభాగాలలో చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.
AGE:
అప్లై చేసే వాళ్ళందరికీ కూడా కనీసం నీకు 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారెవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరొకరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక 28 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేయొచ్చు.
Vacancies :
నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా మనకి 150 పోస్టులకు సంబంధించి ఏందిరా మనకి వివిధ కలాంటి సిగ్నెన్ లో వేకెన్సీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి.
Selection process :
చెక్ చేసుకుని మీకు సెలక్షన్ల ఇంటర్వ్యూ రమ్మంటారు దాంట్లో మీ పర్ఫామెన్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేస్తారు.
Important Dates :
Apply Start : Oct 7th
Apply End : Oct 17th
Apply process :
HAL యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.