ICAR NMRI Recruitment 2026:
ICAR – NMRI నుండి ఇప్పుడే మనకు యంగ్ ప్రొఫెషనల్ మరియు లాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఇది young ప్రొఫెషనల్ – 1, young ప్రొఫెషనల్ – 2, లేబరేటరీ అసిస్టెంట్ విభాగాలలో మొత్తం మనకి 04 వేకెన్సీస్ ఉన్నాయి.
వీటికి సంబంధించి ఎగ్జామ్ లాంటిది ఏమీ లేదు డైరెక్టర్ మీద అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9 గంటలకే మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ చేస్తారు. 21 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు.
AGE:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీసం 21 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే Degree / PG సంబంధిత విభాగంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు 04 young ప్రొఫెషనల్ – 1, young ప్రొఫెషనల్ – 2, లేబరేటరీ అసిస్టెంట్ జాబ్స్ అని రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా లాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 20,000 మరియు మిగతా ఉద్యోగాలకి 30,000 మీకు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెసింగ్ వచ్చినట్లయితే ఎగ్జామ్ లేకుండా నీకు అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మీకు హైదరాబాద్ లోనే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Address : ICAR – NATIONAL MEAT RESEARCH INSTITUTE CHENGICHERLA HYDERABAD 500092.
Important Dates :
Interview Date : Oct 13th, 9 AM
Apply Process :
ICAR సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫీల్ చేసి దాంతోపాటు మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలి.