NIC Administrative Officer Notification 2026:
National Insurance Company Limited – NIC నుండి ఇప్పుడే మనకు 321 పోస్టులకు సంబంధించిన కొత్త NIC Administrative Officer Notification 2026 రావడం జరిగింది.

ఈ యొక్క NIC Administrative Officer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అవకాశం కల్పించడం .కావున ఇండియన్ సిటిజన్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్లు తప్పకుండా ఈ జాబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి త్వరగా తెలుసుకోండి.
కనీసం మీకు వయస్సు 21 నెండాలి గరిష్టంగా వయస్సు 30 సంవత్సరాలు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.. దీంతో పాటు మీకు కచ్చితంగా రిజర్వేషన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్ గా చదవండి. దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ విషయం వచ్చినట్లయితే మొత్తం మనకి మూడు దశలు ఉంటాయి అందులో మొదటి దశలో ఒక ఎగ్జామ్ పెడతారు అది ఆన్లైన్లో ఉంటుంది. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే ఇంకొక మెయిన్స్ పరీక్ష పెడతారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Age:
ఈ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా మీకు వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే వాళ్ల అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క NIC Administrative Officer Notification 2026 ద్వారా మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ కూడా మనకు వివిధ రకాల జాబ్స్ కి వివిధ రకాలుగా ఉండాలి. Any degree / PG అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ చూస్తున్నట్లయితే ఇందులో మనకి ఫైనాన్స్, లీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరు, రిస్క్ ఇంజనీరు, కంపెనీ సెక్రటరీ, అగ్రికల్చర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Salary :
ఈ NIC Administrative Officer Notification 2026 ద్వారా వివిధ రకాల జాబ్స్ కి ఎంపికైనటువంటి అభ్యర్థులకు ₹1,14,000/- వరకు సుమారుగా మీకు జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- కంప్యూటర్ ఆదారిత పరీక్ష – CBT 1 & 2
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు
Important Dates :
Apply Start : Oct 8th
Apply End : Oct 28th
Apply process :
- NIC యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ పెట్టుకోండి
1 thought on “NIC లో 321 జాబ్స్ || NIC Administrative Officer Notification 2026 || Latest Central Govt Jobs 2026”