IIT లో Govt జాబ్స్ || IIIT Dharwad Non Teaching Notification 2026 || Latest Jobs in telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIIT Dharwad Non Teaching Notification 2026:

National Institute of Information Technology Dharwad – IIT లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాలకు IIIT Dharwad Non Teaching Notification 2026 రావడం అయితే జరిగింది .

Join Whatsapp Channel

IIIT Dharwad Non Teaching Notification 2026

ఈ యొక్క IIIT Dharwad Non Teaching Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి 10 నాట్  టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మనకు ఏ విధమైన అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు అప్లికేషన్ పెట్టాలంటే నవంబర్ 9వ తేదీ వరకు అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది.

 వీటికి సంబంధించిన సెలెక్షన్లో ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది. మీకు కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది గమనించాలి. వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలోనే చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

 మరి వీటికి సంబంధించి మనకు జూనియర్ ఇంజనీరు, PTI, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ అనే జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తులు పెట్టాలంటే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగాలలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Age:

ఈ యొక్క IIIT Dharwad Non Teaching Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి కొన్ని జాబ్స్ కి 27 కొన్ని జాబ్స్ కి 32 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ నాన్ టీచింగ్ విభాగంలో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే Any Degree అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

NIC లో 321 జాబ్స్ 

ICAR లో పరీక్ష లేకుండా జాబ్స్ 

HAL లో 150 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీ చూసుకున్నట్లయితే 10 జూనియర్ ఇంజనీరు, PTI, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్  అని నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి ఉన్నాయి.

Salary : 

ఈ యొక్క IIIT Dharwad Non Teaching Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹30000/-  వరుకు సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది. 

Selection process :

  • ఎగ్జామ్ ఉంటుంది
  •  ఇంటర్వ్యూ
  •  స్కిల్ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Important Dates :

Apply Start : Ocyt 5th

Apply End : Nov 9th

Apply process : 

  • IIT యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదవండి
  •  దరఖాస్తులు ఆన్లైన్ విధానంలోనే పెట్టండి

Official Notification

Official Website 

Leave a Comment

error: Content is protected !!