HLL Recruitment 2026:
HLL Lifecare – HLL నుండి మనకి 55 పోస్టులతో అసిస్టెంట్ మేనేజర్ మరియు అసోసియేట్ మేనేజర్ జాబ్స్ అని రిలీజ్ చేస్తారు.
మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే BSc B.Tech BA diploma M Pharma bmlt MSc MBA వంటి అర్హతలు సంబంధించి మనకు రిలీస్ చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతాలు సుమారుగా రెండు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉన్నతమైన పొజిషన్ కోసం వెళ్దామని చూస్తున్నారో వాళ్లకే మంచి అవకాశం గా చెప్పొచ్చు.
AGE LIMIT:
ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా పోస్టల్ అనుసరించుకొని మీకు 37, 40, 45, 47 వరకు కూడా వయస్సు అనేది లిమిట్ ఇచ్చారు.OCT 1st, 2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
10th అర్హత తో Govt జాబ్స్ || Sainik School Chhingchhip Recruitment 2026 || Latest Jobs in Telugu
IIT లో Govt జాబ్స్ || IIIT Dharwad Non Teaching Notification 2026 || Latest Jobs in telugu
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా తప్పకుండా BSc B.Tech BA diploma M Pharma bmlt MSc MBA వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ మరియు అసోసియేట్ మేనేజర్ విభాగాలలో మనకి కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది.
Selection process :
ఇందులో మనకు సెలక్షన్ ఏవిధంగా చేస్తారో అనేది ఒకసారి మనం అబ్సర్వ్ చేసుకున్నట్లయితే కనుక మనకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడాను ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
Important Dates :
Apply Start : Oct 7th
Apply End : Oct 21st
Apply process :
ముందుగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మీకు ఒక పాము ఉంటుంది దాన్ని ఫిల్ చేసుకొని అప్లికేషన్ అనేది ఇచ్చిన తేదీలోపు అప్లై చేయొచ్చు.