AP DSC Short Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో మరొక డీఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు రానుంది. ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి డీఎస్సీలో దాదాపు 16 వేలకు పైగా అభ్యర్థులకు జాబ్స్ రావడం జరిగింది. ఈరోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ వస్తుందని అప్డేట్ వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి :
2700 పోస్టులతో మనకు డిఎస్సి కి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ఈ రోజు రానుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి వేశారు దానిలో దాదాపు 16 వేల పైసలకు వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరిగింది.
2700 పోస్టులతో మరొకసారి మనకి రెండవ డిఎస్సి నోటిఫికేషన్ మనకి ఈరోజు విడుదల కానుంది. ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికల కోడ్ అనేది బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ లోపు డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకి సోమవారం నేర్పించినటువంటి ఒక మీటింగ్లో పాఠశాల విద్యాశాఖ ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం మనం గమనించొచ్చు.
Full నోటిఫికేషన్ ఎప్పుడు?
AP DSC సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చి మళ్లీ మూడు వారాల తర్వాత FULL NOTIFICATION ఇవ్వాలి అని పాఠశాల విద్యాశాఖ క్లియర్ గా చెప్పడం జరిగింది.
అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టవచ్చు?
Nov 3rd తేదీ నుంచి మనకి డీఎస్సీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అనేది తీసుకోవడం జరుగుతుంది.