ISRO లో Govt జాబ్స్ || ISRO SDSC SHAR Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO SDSC SHAR Recruitment 2026:

ISRO సంబంధించినటువంటి సతీష్ స్థానం స్పేస్ సెంటర్ శ్రీహరికోట సంబంధించి వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ నర్సింగ్ టెక్నీషియన్ ఫైర్ మాన్ డ్రైవర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి వివిధ రకాల జాబ్స్ అయితే అది వాటిలో విడుదల చేయడం జరిగింది.

మరి వీటికి సంబంధించి దరఖాస్తులు పెట్టాలి అనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారా వాళ్ళందరూ నవంబర్ 9వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ నిదానంలో పెట్టుకునేందుకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.

ఇందులో మనకి గమ్మత్తైన విషయం ఏంటంటే కనుక టోటల్గా 83 వేకెన్సీ రిలీజ్ చేశారా అది కూడా మల్టిపుల్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఒక మంచి జాబ్ కి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10th,ITI, DIPLOMA, DEGREE వంటికి క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇందులో విడుదల చేసిన జాబ్స్ కి మీరు అయితే అప్లై చేయొచ్చు.

AGE:

ఇస్రో ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ను ఆధారంగా చేసుకొని 18 నుంచి 25 లేదా 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే లభిస్తుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఇస్రోలో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 10th, ITI, Diploma, Any Degree వంటి అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

ఇస్రోలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 83 పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ నర్సింగ్ టెక్నీషియన్ ఫైర్ మాన్ డ్రైవర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

ఇస్రా ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్రో వాళ్ళందరికీ కూడా నెలకు మీకు ₹1,42,400/- వరకు కూడా మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఇస్రోల ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి సెలెక్షన్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించిన తర్వాత సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే పోస్ట్ ఆధారంగా కొన్ని పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ అనేది అదనంగా ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 19th

Apply End : Nov 9th

Apply Process :

ISRO సంబంధించిన ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్ పెట్టొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!