RTC లో జాబ్స్ || TSRTC Secunderabad Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Secunderabad Notification 2026:

తెలంగాణ సికింద్రాబాద్ ఆర్టీసీ పరిధిలో పరిచయడానికి సంబంధించి ఇప్పుడు మనకి ఆసక్తికర అభ్యర్థుల కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇవి అప్రెంటిస్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. ITI, Diploma, Btech కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని రీజనల్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది.

 ప్రధాన అంశాలు :

  •  ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
  •  అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు
  •  2023 నుంచి 2026 మధ్య సంబంధం తరహా అతను ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు
  •  కనీసం నీకు 18 సంవత్సరాలు ఉంటే చాలు
  • NATS లో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి
  •  మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది
  •  మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లో ప్రధానంగా మీ యొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది
  • VENUE : జూబ్లీ బస్టాండ్ ఆఫీస్ లో
  • TIME : ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్టోబర్ 28 29

Official Website

Leave a Comment

error: Content is protected !!