Delhi University Recruitment 2026:
Delhi University నుండి ఇప్పుడు 126 అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది.
ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది. వీటికి సంబంధించి మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి మనకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్న వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు.
AGE:
ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగాలకి 18 నుంచి గరిష్టంగా అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 32 మరియు సీనియర్ అసిస్టెంట్ అయితే 35 సంవత్సరాలు వరకు అవకాశం ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఏదైనా విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు.
Vacancies :
ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగాలకు టోటల్గా చూసుకుంటే మొత్తం 126 వేకెన్సీస్ కి సంబంధించిన అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.
అసిస్టెంట్ – 80
సీనియర్ అసిస్టెంట్ – 46
Total – 126
Salary :
ఢిల్లీ యూనివర్సిటీలో విడుదల చేసిన అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్లకి ₹50,000/- సుమారుగా ప్రతినెలా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిన్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Oxt 19th
Apply End : Oct 23rd
Apply Process :
ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకొని అప్లై చేయొచ్చు.