అసిస్టెంట్ జాబ్స్ విడుదల || Delhi University Recruitment 2026 || Central Govt Assistant Jobs 2026
Delhi University Recruitment 2026: Delhi University నుండి ఇప్పుడు 126 అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది. వీటికి సంబంధించి మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి మనకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో … Read more