SCL లో Govt జాబ్స్ || SCL Recruitment 2026 || Latest Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SCL Recruitment 2026:

The semiconductor laboratory – SCL నుండి ఈరోజు మనకు అధికారికంగా చూసుకుంటే 83 వేకెన్సీస్ తో మనకు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ విభాగంలో వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.

SCL:01/2026 అనే నోటిఫికేషన్ నెంబర్ తో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి దరఖాస్తులు పెట్టాలి అంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30 వరకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టొచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ACCOUNTS OFFICER, JUNIOR PERSONAL ASSISTANT, TECHNICAL ASSISTANT, PURCHASE AND STORES OFFICER, TECHNICIAN B సంబంధించిన విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.

18 నుంచి 37 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి అయితే దీనికి సంబంధించిన సెలెక్షన్ లో ఒక ఎగ్జామ్ ఉంటుంది మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

AGE LIMIT:

SCL సంస్థ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉన్న వేకెన్సీస్ కి అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

SCL సంబంధించిన ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు కనీసం పోస్టును ఆధారంగా చేసుకొని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో Any Degree అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ లభిస్తుంది.

Vacancies :

SCL సంస్థ నుంచి మనం చూసుకుంటే మొత్తంగా మనకు 83 పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ACCOUNTS OFFICER, JUNIOR PERSONAL ASSISTANT, TECHNICAL ASSISTANT, PURCHASE AND STORES OFFICER, TECHNICIAN B అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

SCL సంస్థల ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చేసుకున్నట్లయితే మీకు దాదాపుగా పోసుకుని అనుసరించుకొని ₹41,940/- to ₹1,06,740/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

SCL సంస్థ సంబంధించి సెలక్షన్ చూసుకుంటే కనుక మీకు సెలక్షన్లో ఎగ్జామ్ తో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత సెలెక్షన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : Nov 1st

Apply End : Nov 30th

Apply Process :

SCL సంస్థ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.

Official Short Notification

Official Website

Official Notification 

Apply online

Leave a Comment

error: Content is protected !!