IISER Recruitment Out 2026:
Indian Institute of Science education and research – IISER నుండి ఇప్పుడే మనకు అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా మనకి లైబ్రరీ సూపర్ ఇంటెండెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసు అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి వివిధ జాబ్స్ అయితే ఇందులో అందుబాటులో ఉన్నాయి.
వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలి అంటే ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి మీరు సమర్పించుకోవచ్చు. అయితే మరి వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలంటే నవంబర్ 11 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకుని అవకాశం అయితే మనకు లభిస్తుంది.
AGE:
IISER సంస్థ నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీస వయస్సు 18 నుంచి 33 సంవత్సరాలు వరకు గరిష్టంగా వయోపరిమైతే మీకు లభిస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
IISER సంస్థ నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు అర్హతలు చూసుకోవడం మనకు Any Degree కనీసం నీకు అర్హత ఉంటే కనుక మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
IISER సంస్థ నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇందులో మనకు ముందుగా కాలేజీ చూసుకుంటే లైబ్రరీ సూపర్ ఇంటెండెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసు అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి.
Salary :
IISER సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకు ₹29,200/- to ₹92,300/- మధ్యలో మీకు జీతాలు అయితే లభిస్తుంది.
Selection process :
IISER సంస్థల ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి సెలక్షన్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందుబాటులో ఉంటుంది గమనించండి.
Important Dates:
Apply Start : Oct 22nd
Apply End : Nov 11th
Apply Process :
IISER సంస్థ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించి వివరాలన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చెక్ చేసుకోండి అనగా ఇందులో మనకు అర్హతలు వైయస్ సెలక్షన్ అవంతి వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలోనే సమర్పించవలసి ఉంటుంది.