రైల్వే లో 195 జాబ్స్ || RRB Ministerial and Isolated Recruitment 2026 || Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Ministerial and Isolated Recruitment 2026:

Railway Recruitment Board – RRB నుంచి ఇప్పుడే మనకు 195 మినిస్ట్రీయల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరి విభాగంలో మనకు ఉద్యోగాలు అనేవి అక్రాస్ ఇండియా విడుదల చేయడం జరిగింది.

RRB Ministerial and Isolated Recruitment 2026

ఈ ఉద్యోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కానీ పురుషులు కానీ అప్లై చేసుకోనే వెసులుబాటు రైల్వే శాఖ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టే వాళ్ళు నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కూడా అప్లై చేసుకోనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే  any Degree అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎగ్జామ్తో పాటు స్కేల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

AGE:

రైల్వే శాఖ నుంచి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగానికి ప్రధానంగా అప్లై చేసుకునే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాలు నిండి గరిష్టంగా 40 సంవత్సరాలు పోస్ట్ ని అనుసరించుకొని మీకున్నట్లయితే కనుక అప్లై చేసుకోవడానికి అర్హులు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగానికి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే Any Degree కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.

Vacancies :

రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకి టోటల్గా 195 వేకెన్సీస్ అనేవి ఓవరాల్ గా మనకు ఎకౌస్ ఇండియా విడుదల చేయడం జరిగింది.

Salary :

రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ఎంపికయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకున్నట్లయితే దాదాపుగా మీకు ₹40,000/- జీతం పొందే అవకాశం ఉంటుంది. సంపూర్ణ సమాచారం కోసం నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి.

Selection process :

రైల్వే శాఖ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే కనుక మనకు సెలక్షన్ లో ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ గా మెడికల్ చెక్ అప్ అనేది చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 5th

Apply End : Dec 4th

Apply Process :

RRB సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ముందుగా నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకొని అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ పెట్టొచ్చు.

Official Notification

Official Website

1 thought on “రైల్వే లో 195 జాబ్స్ || RRB Ministerial and Isolated Recruitment 2026 || Railway Jobs 2026”

Leave a Comment

error: Content is protected !!