ఇలాంటి జాబ్ కొడితే సెట్ || DGMA Recruitment Out 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DGMA Recruitment 2026:

Directorate General of maritime administration – DGMA నుండి ఇప్పుడే మనకు అధికారికంగా మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ అనే ఉద్యోగాలకు సంబంధించి DGMA Recruitment Out 2026 విడుదల చేశారు.

DGMA Recruitment 2026

ఇందులో టోటల్ మనకు 30 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులన్నీ ఎదిగించిపోలు అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అక్టోబర్ 23 నుంచి నవంబర్ 12 వరకు చివరి తేదీ కూడా ఇవ్వడం అయితే గమనించొచ్చు.

ఈ DGMA Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూసుకుంటే జాబ్ లోకేషన్ మీకు మొబైల్ లో ఉంటుంది కానీ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటికి పరమంత్ వచ్చేసరికి 75 వేలకు పైగానే సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీచర్ లేదు ఉచితంగానే అప్లై చేయొచ్చు. కనీసం విద్యార్హత గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు. పరీక్ష వెంటనే మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

AGE:

DGMA సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకు అప్లై చేస్తే అభ్యర్థులకు కనీసం వైఎస్ఆర్ అనేది 18 ఉండాలి గరిష్టంగా చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల పెంచకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 23rd Oct, 2026 తేదీ నాటికి నీకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

రైల్వే లో 195 జాబ్స్

రైల్వే లో 1215 స్టేషన్ మాస్టర్ జాబ్స్

Qualification :

DGMA సంస్థ నుంచి విడుదల చేసిన DGMA Recruitment Out 2026 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే Any Degree కనీసం అర్హత కలిగి ఉంటే అప్లై చేయొచ్చు.

Vacancies :

DGMA సంస్థ నుంచి మొత్తం గమనికే 30 వేకెన్సీస్ కి సంబంధించిన మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. అయితే మీరు గమనించాల్సింది ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ విధానం తీసుకోవడం జరుగుతుంది.

Salary :

DGMA నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ₹75000/- జీతంతో మీరు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  • exam
  • Interview
  • Medical Test
  • Documents Verification

Important Dates:

Apply Start : Oct 23rd

Apply End : Nov 12th

Apply Process :

  • DGMA సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందుగా మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా ప్రాపర్ గా చదవండి.
  • తర్వాత మీరు మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ రిక్రూట్మెంట్ DGMA Recruitment Out 2026 ఓపెన్ చేయండి తర్వాత అక్కడ మీకు అప్లై లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి.
  • మీయొక్క డీటెయిల్స్ తో పాటు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఆధార్ డీటెయిల్స్ ఏవైతే అడుగుతారు ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి.
  • మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫైనల్ గా సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీయండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!