AEES లో 254 ఉద్యోగాలు || AEES Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AEES Notification 2026:

Atomic energy Education Society – AEES నుండి ఇప్పుడే మాకు 254 పోస్టులతో కొత్తగా AEES Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

AEES Notification 2026

ఈ యొక్క AEES Notification 2026 ద్వారా మొత్తంగా మనకు 254 పోస్టులతో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మరియు టీచర్స్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది అక్టోబర్ 29 నుంచి నవంబర్ 18 వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకునేటటువంటి వాళ్ళకి కనీసం 12th / D.ed / B.ed  / Degree / PG వంటి అర్హతలతో మీరు ఇందులో విడుదల చేసినటువంటి మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

కనీసం 18 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 30000 నుంచి 50000 మధ్యలో జీతాలు సుమారుగా ఉండే అవకాశం ఉంటుంది. వీటిని సెలక్షన్లో కూడా మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు.

Age:

ఈ సంస్థ ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాలు నిండాలి గరిష్ట వయోపరిమితి సంబంధించిన డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయండి.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ ఒక AEES Notification 2026 ద్వారా మనకు విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 12th / D.ed / B.ed  / Degree / PG  అనే అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

ఇలాంటి జాబ్ కొడితే సెట్

రైల్వే లో 195 జాబ్స్

రైల్వే లో 1215 స్టేషన్ మాస్టర్ జాబ్స్

Vacancies :

ఈ AEES Notification 2026 ద్వారా మనకు మొత్తం 254 పోస్టులతో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మరియు టీచర్స్ అనే పోస్టు విడుదల చేయడం జరిగింది.

Salary : 

ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి దాదాపుగా సుమారు 30000 నుంచి 50000 మధ్యలో మీకు జీతాలు ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.. ఇదే కాకుండా మీకు ఇతర బెనిఫిట్ లో అలవెన్సెస్ కూడా లభిస్తాయి ఒకసారి నోటిఫికేషన్ లో సంపూర్ణ సమాచారం ఉంటుంది చెక్ చేసుకోండి.

Selection process :

  • .అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకి మొదట ఒక ఎగ్జామ్ అనేది పెడతారు
  •  పోస్ట్ ను అనుసరించుకొని స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది 

Important Dates :

Apply Start : Oct 29th

Apply End : Nov 18th

Apply process : 

  • AEES సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ ని చదివిన తర్వాత అప్లికేషన్ పూర్తి చేసుకోండి
  •  ప్రింట్ అవుట్ తీసుకోండి 

Official Notification

Official Website 

Leave a Comment

error: Content is protected !!