సుప్రీం కోర్టు లో జాబ్స్ || Supreme Court Recruitment Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Supreme Court Recruitment Out 2026:

సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడే అధికారికంగా మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం టోటల్గా 65 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తూనే అవకాశం ఇవ్వడం జరిగింది.

47 వేలకు పైగానే నెల జీతం పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలి అంటే అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉండాలి. వీటికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ పరీక్ష అనేది మనకు డిసెంబర్ 7వ తేదీలో ఉండే అవకాశం ఉంటుంది.

AGE LIMIT :

సుప్రీంకోర్టులో విడుదల చేసినటువంటి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అని ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 18 గరిష్ట వయస్సు 30 వరకు ఉండాలి. 1st Oct, 2026 తేదీ నాటికి మీకు age సరిపోవాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

సుప్రీంకోర్టు నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో any Degree అర్హత ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

110 WPM టైపింగ్ చేయలేదే నైపుణ్యం ఉండాలి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో

ఇంగ్లీష్ టైపింగ్ లో 40 WPM చేయగలగాలి

Vacancies :

సుప్రీంకోర్టులో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 65 వేకెన్సీస్ తో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

సుప్రీంకోర్టులో మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైనటువంటి వాళ్లకి ₹47,600/- to ₹1,51,100/- వరకు కూడా మీరు జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

సుప్రీంకోర్టులో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ లో ముందుగా మీకు ఒక పరీక్ష ఉంటుంది పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే టైపింగ్ స్కిల్స్ షార్ట్ హ్యాండ్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఫైనల్ గా సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 20th

Apply End : Nov 10th

Apply process :

  • SCI సంబంధించిన OFFICIAL వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  •  Senior personal assistant recruitment 2026 ఓపెన్ చేసి పూర్తిగా చదవండి
  •  మీ యొక్క వివరాలుతో మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి
  •  ఫైనల్ గా రిఫరెన్స్ కోసం అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!