Goa Shipyard Limited Notification 2026:
గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఇప్పుడే మనకు జూనియర్ సూపర్వైజర్ మరియు ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది.
ఇవన్నీ కూడా మనకే నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కూడా మనకు నవంబర్ 27 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇవ్వడమైతే జరిగింది.
మరి వీటికి సంబంధించి ఆసక్తి ఉన్నవాళ్లు కచ్చితంగా నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. 10th, ITI, DEGREE, DIPLOMA సంబంధిత విభాగాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 45 వేలకు పైగానే సుమారుగా జీతం పొందే అవకాశం కూడా లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష ద్వారా మీకు జాబ్ సెలెక్షన్ కూడా చేయడమైతే జరుగుతుంది.
AGE:
గోవా షిప్యాడ్ లిమిటెడ్ నుంచి విడుదల చేసినటువంటి యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా కనీసం వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. గరిష్ట వయసు 33 మించకుండా ఉంటే సరిపోతుంది. 30-09-2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది ప్రాపర్ గా సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
గోవా షిప్యాడ్ లిమిటెడ్ నుంచి అధికారికంగా మనకు వెల్డర్ నర్సు టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ సూపర్వైజర్, హిందీ ట్రాన్స్లేటర్ వంటి మల్టిపుల్ జాబ్స్ అనేవి ఇందులో భాగంగా మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
గోవా షిప్యాడ్ లిమిటెడ్ నుంచి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్ట్ అయినటువంటి అభ్యర్థులకు పోస్టును ఆధారంగా చేసుకుని దాదాపు ₹25,000/- to ₹40,000/- సుమారుగా జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు కంప్యూటర్ ఆధారత విధానంలో మొదటి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు.
Important Dates :
Apply Start : Oct 28th
Apply End + Nov 27th
Apply Process :
గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు దరఖాస్తుల అనేవి అధికారక వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు.