BEL Probationary Engineer Notification 2026:
Bharat Electronics Limited – BEL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా 350 పోస్టులతో ప్రొఫెషనరీ ఇంజనీరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ అక్రాస్ ఇండియా వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే అక్టోబర్ 28 నుంచి నవంబర్ 18 వరకు పెట్టుకోవచ్చు. పరీక్ష తేదీ 22 గా డిసెంబర్ 22వ తేదీ ఉండే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ / BSC కనీసం అర్హత ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
AGE:
BEL ద్వార విడుదల చేసిన ఈ ప్రొఫెషనల్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. 1st Oct 2026 నాటికి AGE అనేది సరిపోవాలి.
Qualification :
BEL ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలుగా అప్లై చేసే వాళ్ళకి సంబంధించి తప్పకుండా మీకు BE / BTECH / BSC సమంత విభాగంలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు.
Vacancies :
BEL సంబంధించిన ప్రొఫెషనరీ ఇంజనీరు ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 350 పోస్టులు విడుదల చేశారు.
ELECTRONICS – 200
MECHANICAL – 150
Salary :
BEL ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి జీతం చేసుకుంటే దాదాపు 13 LPA సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
BEL ద్వారా విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ క్రింది విధంగా ఉంటుంది గమనించండి.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెక్ అప్
Important Dates :
Apply Start : Oct 28th
Apply End : Nov 18th
CBT Exam – Dec 22nd (Tentative )
Apply Process :
BEL యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ మరియు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చి ఆ ప్రదేశాన్ని ఫిల్ చేయండి.