District Court Lok Adalat Office Notification 2026:
డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి సంబంధించిన టైపిస్ట్ కం అసిస్టెంట్ అనే విభాగంలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది.
18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయస్సున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ₹25,220/- వరకు కూడా మీకు జీతాలు అనేవి సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకు ఎగ్జాం తో పాటు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి నవంబర్ 20 వరకు అవకాశం ఇచ్చారు.
AGE:
జిల్లా కోర్టు కి అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా 18 సంవత్సరాల ఉండాలి మరియు 42 సంవత్సరాలు నిండకుండా ఉంటే అప్లై చేయొచ్చు. 31-10-2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది ప్రాపర్ గా సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Any Degree కనీస అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు.
Vacancies :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే గనక టైపిస్ట్ కం అసిస్టెంట్ విభాగంలో వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
Salary :
జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఎవరైతే ఈ యొక్క టైపిస్టుగా అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు వాళ్లకి ₹25220/- సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎగ్సామ్ తో పాటు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది.
Important Dates :
Apply End : Nov 20th, 5 PM
Apply Process :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టాలంటే మీరు డైరెక్ట్ గా మీరు ఇచ్చిన అడ్రస్ కి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా మీరు డైరెక్ట్ గా వెళ్లి కానీ మీరు అప్లికేషన్ సమర్పించుకోవచ్చు.