AEES Librarian Recruitment 2026:
Atomic energy Education Society – AEES నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు TGT, PRT, Librarian వంటి విభాగాలలో టోటల్గా మనకు 20054 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ త్రిలియన్స్ అప్లై చేయొచ్చు ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో ఉన్నటువంటి స్కూల్స్ కాబట్టి ఎవరికైనా కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు 12th, Degree, Bed, D. Ed వంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు.
సెలక్షన్ రాత పరీక్ష ద్వారా నిర్వహించే సెలక్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది.
AGE:
ఈ యొక్క పాఠశాలలో పనిచేయడానికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీస వయసు 18 ఉండాలి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు ఉంచకుండా ఉంటే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 12th, Degree, Bed, D. Ed వంటి అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూస్తున్నట్లయితే కనుక మనకు మొత్తంగా 254 పోస్టులకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు TGT, PRT, Librarian వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా ఉంటే సుమారుగా మనం చూసుకున్నట్లయితే ₹35,400/- నుండి మనకు జీతాలు అనేవి ప్రారంభం అవుతాయి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ తో పాటు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి మీకు దీనికి సంబంధించిన సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 2nd
Apply End : Nov 22nd
Apply Process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ పెట్టొచ్చు.