PowerGrid Engineer Trainee Notification 2026:
PowerGrid Corporation of India నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ఇంజనీర్ ట్రైన్ విభాగంలో 319 పోస్టులు విడుదల చేశారు.
మరి దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ BE/ BTECH అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీకు అప్లికేషన్స్ అనేవి నవంబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 18 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. గరిష్టంగా 28 సంవత్సరాలు మెంచకుండా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. GATE స్కోరు మరియు ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Age:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి BE, BTECH అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
పవర్ క్రెడిట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 319 వేకెన్సీ ఇంజనీర్ ట్రైన్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు.
Salary :
పవర్ గ్రిడ్డు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా 50000 వరకు నిలబడి పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- GATE Score
- Group Discussion
- interview
- Documents Verification
- Medical examination
Important Dates :
Apply Start : Nov 3rd
Apply End : Nov 18th
Apply process :
PowerGrid కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన విషయాలు వెబ్సైట్ ఓపెన్ చేయండి. Careers సెక్షన్ లోకి వెళ్ళండి. ఇంజనీర్ ట్రైన్ రిక్రూట్మెంట్ ఓపెన్ చేసుకోండి చదవండి. ఆన్లైన్ దరఖాస్తులు పెట్టుకొని ప్రింట్ ఒకటి తీసుకోండి.