RRB 195 Vacancies Out 2026:
Railway Recruitment Board – RRB నుండి Ministerial and isolated పూర్తిగాలకు సంబంధించి 195 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకొని ఛాన్స్ ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఆలౌర్ ఇండియా మనకి జాబ్ లోకేషన్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. మరి వీటికి దరఖాస్తులు అన్ని ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలంటే నవంబర్ 5వ తేదీ నుంచి మొదలుకొని డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
Any Degree కనీసం అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా దరఖాస్తులనేవి పెట్టా అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయసు ఉండాలి. ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ టెస్ట్లు అన్నీ కూడా పాస్ అవ్వాలి.
Age:
రైల్వే శాఖ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకి అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి గరిష్టంగా 40 సంవత్సరాలు వరకు ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
రైల్వే శాఖకు సంబంధించిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే Any Degree గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేయాలి.
Vacancies :
రైల్వే శాఖకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే గనక అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు టోటల్ 195 వరకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క పోస్టులకు జీతం చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయితే ₹35000/- సుమారు జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ చెక్ చేయండి.
Selection process :
- ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెక్ అప్
Important Dates :
Apply Start : Nov 5th
Apply End : Dec 4th
Apply process :
- RRB సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అర్హతలు ఎలిజిబిలిటీ మరియు ఎగ్జామినేషన్ విధానం అనేది నోటిఫికేషన్ లో చదవండి
- దరఖాస్తులు ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు
- లాస్ట్ ప్రింట్ అవుట్ తీసుకోండి