AP DSC Notification Out 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీకి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ అనగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ అనేది వస్తుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ రోజు అఫీషియల్ గా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వివరాలు ఇలా ఉన్నాయి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు 2,721 ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఈరోజు విడుదల కానున్నాయి.
ఇందులో భాగంగా మనకు నార్మల్ డీఎస్సీ పోస్టులతో పాటు క్రీడా పోస్టులు కూడా ఇందులో మనకు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో భాగంగా ప్రధానంగా మనకు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 931 పోస్టులు మరియు స్కూల్ అసిస్టెంట్ special ఎడ్యుకేషన్ సంబంధించి 255 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి.
ఇవే కాకుండా ఎస్ జి టి కి సంబంధించి 1231 పోస్టులు, ఎస్ డ్యూటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 304 పోస్టులు. ఇవే కాకుండా మనకి వయోజన విద్య గ్రంథాలయాలలో అలాగే డైట్ ఇన్ ఎస్ సి ఆర్ టి వంటి పోస్టులు కూడా ఆధారంగా ఉన్నాయి.