Indian Bank Notification Out 2026:
Indian Bank నుండి ఇప్పుడే మనకు 1500 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇందులో భాగంగా అప్లికేషన్స్ అనేవి పెట్టాలి అనుకుంటే నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 25 వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీసం గ్రాడ్యుయేషన్ ఏదైనా విభాగంలో కంప్లీట్ చేసినవాడిలో అందరూ కూడా అప్లై చేయొచ్చు. దీనికి సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ లు కూడా ఉంటాయి.
AGE:
ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీస వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.1st Nov, 2026 తేదీ నాటికి ప్రాపర్ గా ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే Any Degree అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
Indian Bank లో విడుదల చేసినటువంటి అప్రెంటిస్ పోస్టులకు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 1500 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు మాత్రమే అంటే పర్మినెంట్ ఏమీ కాదు కేవలం టెంపరరీ విధానంలో తీసుకుంటున్నారు.
Salary :
Indian Bank ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక మనకు ₹15000/- జీతం అనేది లభిస్తుంది.
Selection process :
- Written Exam
- Local Language Test
- Documents Verification
- Medical Tests
Important Dates :
Apply Start : Nov 5th
Apply End : Nov 25th
Apply Process :
- Indian Bank సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి
- Careers section ఓపెన్ చేసుకోండి
- అప్రెంటిస్ నోటిఫికేషన్ చూడండి చదవండి
- Online రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి అందులో మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఫీల్ చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ ని ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయాలి
- ఫైనల్ గా మీరు అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీయండి