RRC CR Recruitment 2026:
Railway Recruitment Cell – RRC నుండి మనకి 2861 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.
10th, ITI పాసైన వారు APPLY చేయచ్చు. NOV 3rd to Dec 2nd వరకు Apply చేసే chance ఉంది.
AGE:
ఈ రైల్వే జాబ్స్ కి MIN 15 to 24 మధ్యలో Age ఉంటే Apply చేయచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
RRC నుండి రిలీజ్ అయిన జాబ్స్ కి 10th, ITI కనీసం అర్హత ఉంటే APPLY చేయచ్చు.
Vacancies :
RRC నుండి మనకి 2861 పోస్టులు Apprentice పోస్టులు విడుదల చేశారు.
Salary :
RRC నుండి సెలక్షన్ అయిన వారికి ₹15000/- జీతం అనేది మీకు ఇవ్వడం జరిగింది.
Important Dates :
Apply Start : Nov 3rd
Apply End : Dec 2nd
Apply Process :
RRC యొక్క Official Website ఓపెన్ చేసి details ఫిల్ చేసి apply చేయాలి.