Supreme Court of India Recruitment 2026:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే జూనియర్ కోర్ట్ అటెండెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి 130 వేకెన్సీస్ తో మనకి తాత్కాలిక విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి ఇండియన్స్ డియన్స్ ఎవరైనా పర్వాలేదు మహిళలు ఘన పురుషులు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి పోస్టులకు మీరు అప్లై చేయాలంటే కనుక కచ్చితంగా మీకు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి నవంబర్ 4వ తేదీ నుంచి మొదలుకొని నవంబర్ 25వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లభిస్తుంది.
AGE:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా మీకు 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వయసు అనేది నవంబర్ 4 2026 నాటికి తప్పకుండా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి కనీస విద్యార్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది.
Vacancies :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనం చూసుకున్నట్లయితే 130 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ కోర్టు అటెండెంట్ విభాగంలో మనకు 102 వేకెన్సీస్ అయితే మనకు విడుదల చేశారు. గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మనకు 102 వేకెన్సీస్ మాత్రమే అయితే ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి నాన్ క్లారికల్ పోస్టులు.
Salary :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చేసుకున్నట్లయితే ₹21700/- to ₹69100/- మదిలోని మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగులకి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు ఎగ్జామ్ ఉంటుంది 100 మార్కులకు ఉంటుంది ఇందులో భాగంగా మనకు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సంబంధించి 25 క్యూషన్స్ ఉంటాయి అలాగే న్యూమరికల్ యాక్టివేట్ విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. దీంతో పాటు ఇంగ్లీష్ కి సంబంధించి 25 ప్రశ్నలుంటే అలాగే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి. అలాగే మీవి కంప్లీట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా మీకు ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 11th
Apply End : Nov 25th
Apply process :
SCI సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టొచ్చు.