10th అర్హత తో జాబ్స్ || TG Medical College Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Medical College Jobs 2026:

తెలంగాణలో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం మరియు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి వివిధ రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది.

10th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. డేటా ఇంటర్వ్యూ ఆపరేటర్, లేబటన్ డెంట మరియు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన పోస్ట్లు టోటల్గా మనకు 11 విడుదల చేయడం జరిగింది.

18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరీక్ష అనేది లేకుండానే డైరెక్ట్గా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

AGE:

ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల ఉద్యోగాలకు అప్లై చేయాలంటే వయస్సు 18 ఉండాలి గరిష్టంగా 44 సంవత్సరాలు ఉంచకుండా ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ అవ్వాలంటే ముందుగా అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఇందులో మల్టిపుల్ జాబ్స్ అందుబాటులోనే పోస్టును అనుసరించుకొని మీకు క్వాలిఫికేషన్ అనేది 10th, 12th, Any Degree క్వాలిఫికేషన్ తో ఇందులో వీడియోలో చేసిన మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు కేటా ఎంట్రీ ఆపరేటర్, Receptionist cum Clerk, Record Assistant, Lab Attendant, Office Subordinate సంబంధించిన పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

Salary :

ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఇంతకీ వాళ్ళకి జీతం అనేది  ₹15,600/- to ₹19500/- మధ్యలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించి మీకు ఎగ్జామ్ మరియు ఒంటరిగా ఆధారంగానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Nov 2me

Apply End : Nov 5th

Exam : Nov 11th, 11AM

Apply Process :

ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని పూర్తిగా చేయడంతో పాటు మీరు మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ అంటే స్టడీ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి మేము ఇంటర్ మేము వంటివి అటాచ్ చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించి ఇచ్చినటువంటి తేదీలలో మీరు డైరెక్ట్ గా జిల్లా ఉపాధి ఆఫీస్ జనగాం లో డైరెక్ట్గా నేరుగా ఇవ్వచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!