రైల్వే లో 4651 జాబ్స్ || Northern Railway Appreciate Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Northern Railway Appreciate Recruitment 2026:

Railway Recruitment cell – RRC నుండి ఇప్పుడే మనకు 4651 వేకెన్సీస్ తో అప్రెంటిస్ విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ రైల్వే సంస్థ మీద మనకు నార్తన్ రైల్వే విభాగంలో ఉన్న వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. పదవ తరగతి విద్యార్హతతో పాటుగా ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. సెలక్షన్లో మనకు ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా అప్లై చేసుకున్న వాళ్ళకి మెరిట్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేసుకుని మీకు ఫైనల్ సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది.

AGE:

నార్తన్ రైల్వేలో రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకొని అభ్యర్థులకు కనీస వయసు 15 గరిష్టంగా 24 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉండాలి. 11th Dec, 2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

నార్తర్న్ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అభ్యర్థులకు 10th, ITI క్వాలిఫికేషన్ అనేది తప్పకుండా ఉండాలి వాళ్లు మాత్రమే అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరిగింది.

Vacancies :

నార్తర్న్ రైల్వే విభాగంలో మనకు మొత్తంగా చూసుకుంటే 4,651 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

నార్తర్న్ రైల్వేలో మనకు అప్రెంటిస్ విధానంలో ఈ పోస్టులు విడుదల చేశారు కనుక మనకు ఇక్కడ నెలవారీ దాదాపు 15 వేల వరకు కూడా సుమారుగా పొందే అవకాశం అనేది ఉంటుంది.

Selection process :

నార్తన్ రైల్వే విభాగంలో ఉన్న వేకెన్సీస్ కి సంబంధించిన సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ అనేది చూస్తారు.

Important Dates :

Apply Start : Nov 6th

Apply End : Dec 11th

Apply process :

Northern రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరైతే అప్లికేషన్ పెట్టొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!