రైల్వే లో 4651 జాబ్స్ || Northern Railway Appreciate Recruitment 2026 || Latest Jobs in Telugu
Northern Railway Appreciate Recruitment 2026: Railway Recruitment cell – RRC నుండి ఇప్పుడే మనకు 4651 వేకెన్సీస్ తో అప్రెంటిస్ విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ రైల్వే సంస్థ మీద మనకు నార్తన్ రైల్వే విభాగంలో ఉన్న వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. పదవ తరగతి విద్యార్హతతో పాటుగా ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 11 … Read more