RITES Recruitment Out 2026:
RITES Limited నుండి ఇప్పుడే మనకి మొత్తం 281 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ లేదా అంటే డిప్లమా లేదా ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
ఎలిజిబులిటీ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి మీకు టోటల్గా 281 ఉద్యోగాలు అయితే మనకు విడుదల చేయడం జరిగింది.
వీటిలో భాగంగా మీరు అప్లికేషన్స్ పెట్టాలంటే నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 25 తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఏ విధమైన ఇంటర్వ్యూ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
AGE:
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కావలసిన ఏజెంట్ చూస్తుంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నవంబర్ 5 2026 నాటికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు గమనించాలి.
Qualification :
RITES LIMITED ద్వారా విడుదల చేసిన ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక మనకు ITI / DIPLOMA / DEGREE వంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
RITES LIMITED సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మొత్తంగా మనకు 281 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ విధానంలో తీసుకుంటున్నారు అంటే పర్మినెంట్ ఏమీ కాదు కేవలం మీకు ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తారు.
Salary :
RITES LIMITED సంబంధించి మనకు జీతం చూస్తున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకొని సెలెక్ట్ అయినట్లయితే దాదాపు 15 వేల వరకు కూడా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
RITES LIMITED లో భాగంగా మనకు సెలక్షన్ చూసుకున్నట్లయితే ఏ విధమైన ఎగ్జామ్ లేదో ఏ విధమైన ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 5th
Apply End : Nov 25th
Apply Process :
RITES LIMITED అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్ పెట్టొచ్చు.