ICAR CMFRI Recruitment 2026:
ICAR – CENTRAL Marine fisheries RESEARCH INSTITUTE (CMFRI) నుండి ఇప్పుడే మనకు యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అభ్యర్థులకు దాదాపు 30 వేల రూపాయల వరకు సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాంతంలోని జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా మనకే కాంట్రాక్ట్ విధానం రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలు. మరి వీటికి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 25 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఇంటర్వనేది మనకు నవంబర్ 30 వరకు కూడా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగాలలో 60% మార్కులు ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్లయితే అప్లై చేయొచ్చు..
AGE:
ICAR CMFRI సంబంధించిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక తప్పకుండా మీకు వయస్సు 21 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ICAR CMFRI సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే BCOM, BSC, BA, BBA, BBS వంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే కనీసం అభ్యర్థులకు 60 శాతం మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Vacancies :
ICAR CMFRI నుండి మనకి మొత్తంగా 01 పోస్టులకు సంబంధించినటువంటి యంగ్ ప్రొఫెషనల్ అనే జాబ్స్ కాంట్రాక్ట్ విధానంలో విడుదల చేయడం జరిగింది.
Salary :
ICAR CMFRI సంబంధించి మనకు జీతం చూస్తున్నట్లయితే కనుక ₹30,000/- సుమారుగా నెలవారి జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ICAR CMFRI నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ యొక్క షార్ట్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత వెంటనే నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Nov 25th
Interview : Nov 30th
Apply Process :
- ICAR CMFRI సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి సమాచారం అనేది చదువుకోండి.
- అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేయండి
- అప్లికేషన్ పూర్తిచేసి మీరు డైరెక్ట్ గా ఇంటర్లోకి హాజరు కావచ్చు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేయొచ్చు