TG DEO Notification 2026:
తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబ్నగర్ సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది.
మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఉంటుంది.10+2 మినిమం అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇది ఒక పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు 05 వేకెన్సీస్ అనేది టోటల్గా విడుదల చేయడం జరిగింది. పోస్టులకు సంబంధించి 18 to 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. వీటికి సంబంధించి 20,000 నుంచి జీతాలు మొదలవుతాయి.
AGE:
ఈ పోస్టులు అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి దురదృష్టంగా పరిమితం 35 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు.
Qualification :
వైద్య విభాగంలో విడుదల చేసిన కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 10 + 2 / BSC, MLT, INTER నువ్వంటే అర్హతలు ఉన్నట్లయితే ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అసిస్టెంట్ కం డీఈవో, ల్యాబ్ టెక్నీషియన్, రీసెర్చ్ సైంటిస్ట్ సంబంధించి 05 వేకెన్సీస్ అనేవి మనకి మొత్తంగా విడుదల చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్టు విధానంలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలు.
Salary :
ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జీవితంలో భాగంగా మనకు ₹20,000/- నుండి నీ జీవితంలో మొదలవుతాయి.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Nov 13th, 5 PM
Apply Process :
ఆఫీసియల్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదువుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనుక మీరు దీనికి సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దరఖాస్తు పూర్తి చేసి ఇచ్చిన తేదీలోపు ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ మీరు నేరుగా సమర్పించవచ్చు.
Address : డైరెక్టర్ ఆఫీస్ ప్రభుత్వ వాయిద్య కళాశాల మహబూబ్నగర్ 509302.