ICAR IARI Project Assistant Notification 2026:
ICAR IARI నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే నవంబర్ 25వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం అయితే జరిగింది. గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగం మీ లక్ష్యం అయితే కనుక మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టొచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టడానికి మీకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే మీరు చక్కగా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయితే నెలకు ₹20,000 వరకు కూడా సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
గ్రామీణ వ్యవసాయ శాఖలో ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాలు మదిలో వయసు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు అర్హత విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగంలో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ప్రధానంగా బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ జీవశాస్త్రం విభాగంలో చేసిన వాళ్లు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
వ్యవసాయ శాఖలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలు మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
వ్యవసాయ శాఖలో ఈ యొక్క ప్రాజెక్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతం చూసుకుంటే ₹20,000/- నీకు జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క వ్యవసాయశాఖ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకు జాబ్ సెలక్షన్లో మనకు ఈ విధమైన ఎగ్జామ్ అనేది ఉండదు కానీ డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Nov 25th
Apply process :
ICAR IARI సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసుకొని మీరు ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది.