ICAR IARI Notification 2026:
ICAR – IARI నుండి ఇప్పుడే మనకు యంగ్ ప్రొఫెషనల్ మరియు లాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
12th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కనీసం మీకు 18 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మీకు 30 వేల వరకు జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 14 వరకు మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 07 వేకెన్సీస్ అనేవి మనకి మొత్తంగా విడుదల చేయడం అయితే జరిగింది.
AGE:
ICAR – IARI సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 45 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ICAR – IARI సంబంధించి మనకి క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే గనుక అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు కనీసం 10 + 2 / అగ్రికల్చర్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ICAR – IARI సంబంధించి మనకి మొత్తంగా 07 వేకెన్సీస్ తో యంగ్ ప్రొఫెషనల్ మరియు లాబరేటరీ అటెండెంట్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ICAR – IARI లో భాగంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు సంబంధించిన జీతం చూసుకుంటే ₹22,000/- to ₹30,000/- మధ్యలో జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
ICAR – IARI సంబంధించి సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను జాబ్స్ సెలక్షన్లో భాగంగా మనకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది డిసెంబర్ 14వ తేదీ ఉదయం 9:30 గంటల సమయంలో మీకు నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 10th
Apply End : Dec 14th
Apply Process :
ICAR – IARI సంబంధించి అప్లికేషన్ మీరు పెట్టాలంటే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరు అయితే అప్లికేషన్ సమర్పించవచ్చు.