BSF SI LDCE Recruitment 2026:
Border Security Force – BSF నుండి ఇప్పుడే మనకు అధికారికంగా సబ్ ఇన్స్పెక్టర్ – GD పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 1167 వేకెన్సీస్ అనేవి మనకి మొత్తంగా అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక మనకు డిసెంబర్ 31 వరకు కూడా దరఖాస్తులు అన్ని ఆన్లైన్ విధానంలో పెట్టే ఛాన్స్ అయితే తొలగిస్తుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ పెట్టే అభ్యర్థులకు గరిష్టంగా 32 సంవత్సరాలు ఏజ్ లిమిట్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిసికల్ ఈవెంట్లు ఉంటాయి మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చూస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
AGE:
Border Security Force – BSF నుండి మనకు విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి పెట్టాలి అంటే కనీసం 18 సంవత్సరాల నిండాలి గరిష్టంగా చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా 32 సంవత్సరాలు వరకు కూడా వయోపరిమితి ఇవ్వడం అయితే జరిగింది.
SC, ST – 5 Years
Qualification :
Border Security Force – BSF సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీకు క్వాలిఫికేషన్ అనేది కనీసం గ్రాడ్యుయేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేశారో వారు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
Border Security Force – BSF సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే 1167 వేకెన్సీస్ తో మనకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే మనకు విడుదల చేశారు.
Salary :
Border Security Force – BSF నుండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడాను ₹50000/- సుమారుగా జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది.
Selection process :
Border Security Force – BSF నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే కనుక మనకు ఫిసికల్ ఈవెంట్లు ఉంటాయి అలాగే ఎగ్జామ్ కూడా మీకు ఉంటుంది దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఫైనల్ గా నిర్వహించి మెడికల్ చెక్ అప్ చేసి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఇందులో పురుషులందరికీ కూడా మరియు స్త్రీలందరికీ కూడా మీకు ఒక టైం లిమిట్ లో రన్నింగ్ ఉంటుంది అలాగే లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది షార్ట్ పుట్టుకోవడం మీకు ఖచ్చితంగా ఉంటుంది.
రాత ఎగ్జామ్ లో మొత్తం 200 మార్కులకు పేపర్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, కాంప్రహెన్షన్ మరియు కమ్యూనికేషన్స్ skills, numerical ability, general awareness and professional knowledge అనే టాపిక్స్ అనేవి చదువుకోవాలి.
Important Dates :
Apply Start : Nov 12th
Apply End : Dec 31st
Apply Process :
Border Security Force – BSF సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది.