Indian Coast Guard Group C Recruitment 2026:
ఇండియన్ కాస్ట్ గార్డ్ నుంచి ఇప్పుడే మనకు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
భారతదేశ రక్షణ దళం అనగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేసే ఇండియన్ కోస్ట్ guard నియామకాల కోసం ఇప్పుడే మనం STOREKEEPER మరియు ఇంజన్ డ్రైవర్, లస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్,MTS అనే పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
20,000 నుంచి 60 వేల మధ్యలోనే మీకు జీతాలు అయితే లభిస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇండియన్స్ అయితే సరిపోతుంది మహిళలు గాని పురుషులు గాని ఆంధ్ర గాని తెలంగాణ గాని ఇలా ఎవరైనా కూడా అప్లై చేస్తున్న అవకాశం అయితే లభిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే డిసెంబర్ 21 వరకు కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి అయితే ఉంటుంది.
AGE:
ఈ యొక్క ఇండియన్ పోస్ట్ కార్డు విభాగంలో విడుదల చేసిన గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ సి విభాగంలో విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేస్తే వాళ్ళకి 10th, 12th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
ఇండియన్ కోస్ట్ Guard ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు STOREKEEPER మరియు ఇంజన్ డ్రైవర్, లస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్,MTS అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా జీతం విషయం వచ్చినట్లయితే ₹19900/- to ₹63200/- మధ్యలోనే మీకు చేతలైతే లభిస్తాయి.
Selection process :
సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు అందరికీ కూడాను మొదటిగా మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. సంబంధిత అర్హతలు కలిగి ఉన్న వారందరికీ కూడాను మీకు మెడికల్ టెస్ట్ లు దానితో పాటు మీకు కచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ పరీక్షలో భాగంగా మీకు 80 ఆబ్జెక్టివ్ విధానంలో మీకు బిట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు కానీ మీరు గమనించాల్సింది ఏ విధమైన నెగిటివ్ మార్కులు కూడా లేవు.
Important Dates :
Apply End : Dec 21st
Apply Process :
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరైతే అప్లికేషన్ పెట్టొచ్చు.