సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు || Sainik School Ambukapur Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Ambukapur Notification 2026:

సైనిక్ స్కూల్ అంబికాపూర్ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా అసిస్టెంట్ మరియు అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

10th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసున్న వాళ్ళు అందరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనకు 25 వేలకు పైగా నీ జీతం పొందే ఛాన్స్ కూడా లభిస్తుంది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫుడ్ బెట్టు వాళ్లే చూసుకోవడం జరుగుతుంది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టాలంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనీసం 10వ తరగతి విద్యార్థులతో కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రదేశం పట్టొచ్చు.

Vacancies :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక నర్సింగ్ అసిస్టెంట్ మరియు జనరల్ ఎంప్లాయ్ విభాగాలలో మొత్తం మనకి 04 వేకెన్సీస్ అని రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్లకి ₹40,800/- స్టార్టింగ్ జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వాళ్లకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక చెన్నై ఎక్సమ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే కనుక నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులు వరకు మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

Apply Process :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply form

Official Website

Leave a Comment

error: Content is protected !!