KVS లో ఉద్యోగాలు || KVS Teaching and Non Teaching Notification 2026 || Latest Jobs in Telugu

KVS Teaching and Non Teaching Notification 2026:

Kendriya Vidyalay School – KVS నుండి ఇప్పుడే మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో మనకి కాంటాక్ట్ మరియు పార్ట్ టైం ఉద్యోగాలైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టే ఛాన్స్ అయితే లభిస్తుంది. వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేది మీరు ఆన్లైన్ విధానంలో పెట్టడానికి సంబంధించిన డేట్స్ కావచ్చు మిగతా వివరాలన్నీ ఆఫీసర్ వెబ్సైట్లో త్వరలో అందుబాటులో ఉంటాయి.

2026 2027 విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క పోస్ట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అయితే అధికారికంగా వెబ్సైట్లో పెట్టడం జరిగింది.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!