TTD SVIMS Nursing Notification 2026:
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుంచి ఎగ్జాం లేకుండా జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసే విధంగా కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 81 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మనకు ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఎగ్జామ్ ఏమీ ఉండదు అప్లికేషన్ ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు 21 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టాలి అంటే నవంబర్ 23వ తేదీ వరకు కూడా ఛాన్స్ ఉంది.
AGE:
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ లో మనకు దీనికి సంబంధించి 21 నుంచి 27 సంవత్సరాల మధ్యలో చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే గనుక మనకు బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా మనకి నర్సింగ్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా టోటల్గా 81 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఇందులో మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఆ ప్రింట్ విధానంలో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
Salary :
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంబంధించిన జీతం చూసుకుంటే ₹21,500/- స్టార్టింగ్ జీతంతో మనం తీసుకునే అవకాశం ఉంటుంది సుమారుగా.
Selection process :
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏమీ ఉండదు అని డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Interview Date : Nov 23rd @ 9 AM to 11:30 AM
Apply Process :
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు మీరు ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు.